Back

ⓘ బుచ్చిరెడ్డిపాలెము. అతి దగ్గరలో కనిగిరి రిజర్వాయర్ ఉంది. సమీప రైల్వే స్టేషను‌ నెల్లూరులో, ఓడరేవు కృష్ణపట్నం వద్ద, విమానాశ్రయం రేణిగుంటలో ఉన్నాయి. నెల్లూరు నుండి ..




బుచ్చిరెడ్డిపాలెము
                                     

ⓘ బుచ్చిరెడ్డిపాలెము

  • అతి దగ్గరలో కనిగిరి రిజర్వాయర్ ఉంది.
  • సమీప రైల్వే స్టేషను‌ నెల్లూరులో, ఓడరేవు కృష్ణపట్నం వద్ద, విమానాశ్రయం రేణిగుంటలో ఉన్నాయి.
  • నెల్లూరు నుండి 15 కి.మీ.ల దూరంలో ఉన్న ఈ గ్రామం నెల్లూరు - ముంబైని కలుపుతున్న రాష్ట్ర రహదారి మీద ఉంది.
                                     

1. గ్రామ పంచాయతీ

జమీందార్లు, రాజకీయ పెత్తందార్లకు నెలవైన ఈ పంచాయతీ సర్పంచి పదవిని, 72 సంవత్సరాల తరువాత 2013 జూలైలో జరిగిన పంచాయతీ ఎన్నికలలో ఎస్.సి.వర్గానికి లభించింది.1940 లలో బుచ్చి రెడ్డిపాలెం పంచాయతీ ప్రెసిడెంటుగా ఎస్.సి.సామాజిక వర్గానికి చెందిన జూగుంట బోడెయ్య పనిచేసాడు.1940 జూన్ 12 నుండి 1941 ఏప్రిల్-2 వరకు, కేవలం 10 నెలలు ప్రసిడెంటుగా పనిచేశాడు.

                                     

2. గ్రామ ప్రముఖులు

  • ఏ.ఎం.రత్నం - ప్రముఖ తెలుగు సినిమా నిర్మాత, దర్శకుడు.
  • బెజవాడ పాపిరెడ్డి
  • నక్కా శ్రీహరి కొత్త మినగల్లు
  • తిమ్మన హరిక్రిష్ణ
  • కుందుర్తి భాస్కరరావు
  • కర్రా పరశురామయ్య
  • బెజవాడ రామచంద్రారెడ్డి
  • ముప్పవరపు వెంకయ్యనాయుడు, భారత ఉప రాష్ట్రపతి.
  • బెజవాడ గోపాలరెడ్డి - ఉత్తర ప్రదేశ్ తొలి గవర్నర్‌గా పనిచేసిన వారు.
                                     

3. గ్రామ విశేషాలు

  • బుచ్చిరెడ్డిపాలెం విస్తారమైన ఆక్వా కల్చర్‌కు ప్రసిద్ధి చెందింది.
  • బుచ్చిరెడ్డిపాలెం అనేక మంది స్వతంత్ర సమరయోధులు, రాజకీయవేత్తలను దేశానికి అందించింది.
  • అతి దగ్గరలో కనిగిరి రిజర్వాయర్ ఉంది.