Back

ⓘ బొల్లవరం, మహానంది మండలం. బొల్లవరం కర్నూలు జిల్లా మహానంది మండలం లోని గ్రామం. బోల్లవరం గ్రామం మహనంది మండలంలో గల ప్రమఖ గ్రామాలలో ఒకటీ. ఈ గ్రామములో ఉల్లిగడ్డలు ఎక్క ..
బొల్లవరం (మహానంది మండలం)
                                     

ⓘ బొల్లవరం (మహానంది మండలం)

బొల్లవరం కర్నూలు జిల్లా మహానంది మండలం లోని గ్రామం. బోల్లవరం గ్రామం మహనంది మండలంలో గల ప్రమఖ గ్రామాలలో ఒకటీ.

ఈ గ్రామములో ఉల్లిగడ్డలు ఎక్కువగా పండుట వలన ఈ గ్రామానికి "ఉల్లిగడ్డల బొల్లవరం" అని పేరు వచ్చినది. బ్రిటిష్ వారి కాలం నుండి ఇక్కడ ఉల్లిగడ్డలు ఎక్కువగా పండటం ఈ గ్రామం ప్రత్యేకం. ఆ రోజులలో ఇక్కడ నుండి ఉల్లిగడ్డలను ఇతర ప్రదేశాలకు గూడా పంపిణీ చేసేవారు.

                                     

1. గణాంకాలు

జనాభా 2011 - మొత్తం 5.442 - పురుషుల సంఖ్య 2.757 - స్త్రీల సంఖ్య 2.685 - గృహాల సంఖ్య 1.234

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 4.463. ఇందులో పురుషుల సంఖ్య 2.261, మహిళల సంఖ్య 2.202, గ్రామంలో నివాస గృహాలు 976 ఉన్నాయి.