Back

ⓘ బెలోనియా. 2011 భారత జనాభా లెక్కల ప్రకారం, బెలోనియా మునిసిపల్ కౌన్సిల్ లో 19.996 జనాభా ఉంది. ఈ జనాభాలో 52% మంది పురుషులు, 48% మంది స్త్రీలు ఉన్నారు. బెలోనియా సగట ..




బెలోనియా
                                     

ⓘ బెలోనియా

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, బెలోనియా మునిసిపల్ కౌన్సిల్ లో 19.996 జనాభా ఉంది. ఈ జనాభాలో 52% మంది పురుషులు, 48% మంది స్త్రీలు ఉన్నారు. బెలోనియా సగటు అక్షరాస్యత 95% కాగా, ఇది జాతీయ సగటు 59.5% కంటే ఎక్కువగా ఉంది. ఈ అక్షరాస్యతలో 54% మంది పురుషులు, 46% స్త్రీలు ఉన్నారు. మొత్తం జనాభాలో 9% మంది 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు ఉన్నారు.

                                     

1. పర్యాటక ప్రాంతాలు

  • ముహూరిచార్ నది ద్వీపం
  • కృష్ణ వన్యప్రాణుల అభయారణ్యం
  • యోగ్మయ ఆలయం, కాళిబారి
  • రాజరాజేశ్వరి ఆలయం, ముహూరిపూర్
  • పిలక్-పాథర్: 12 వ శతాబ్దపు హిందూ-బౌద్ధ పురావస్తు ప్రదేశం
  • ఎకో పార్క్
  • భారత్ - బంగ్లాదేశ్ మైత్రి ఉద్ద్యాన్ క్రీ.శ 1971 లో బంగ్లాదేశ్ విముక్తి యుద్ధానికి ఇది ఒక చిరస్మరణీయ ప్రదేశం
  • ఇండో-బంగ్లా కస్టమ్ చెక్‌పోస్ట్
  • ముహూరిపూర్ ఫిషరీ
                                     

2. బెలోనియా రైల్వే స్టేషను

2019, ఫిబ్రవరి నుండి బెలోనియా నుండి అగర్తలా వరకు రైల్వే సర్వీసు ప్రారంభమైంది. ప్రస్తుతం ప్రతిరోజూ ఆదివారం తప్ప 4 రైళ్ళు బెలోనియా, అగర్తాలా మధ్య నడుస్తున్నాయి. ఈశాన్య సరిహద్దు రైల్వే లమ్డింగ్ రైల్వే డివిజన్ పరిధిలోకి వచ్చే అగర్తాలా - సబ్రూమ్ రైలు విభాగంలో ఈ స్టేషను ఉంది.