Back

ⓘ బింగినిపల్లి, ప్రకాశం జిల్లా, సింగరాయకొండ మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 523 104., ఎస్.టి.డి.కోడ్ = 08598. ఈ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన అంకమ్మ తల్లి ..




బింగినిపల్లి
                                     

ⓘ బింగినిపల్లి

బింగినిపల్లి, ప్రకాశం జిల్లా, సింగరాయకొండ మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 523 104., ఎస్.టి.డి.కోడ్ = 08598. ఈ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన అంకమ్మ తల్లికి, 2013 అక్టోబరు 1 మంగళవారంనాడు, పునఃప్రతిష్ఠ జరిపి 40 రోజులవడంతో కొన్ని రోజులుగా ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ప్రతిష్ఠించిన తరువాత ధ్వజస్తంభానికి రాగిరేకులు అమర్చారు. అమ్మవారి పాదాలచెంత పసుపు, కుంకుమ, గాజులు ఉంచి పూజలు చేశారు. గంధం, పూలతో అమ్మవారిని అలంకరించారు.

                                     

1. గణాంకాలు

జనాభా 2011 - మొత్తం 4.226 - పురుషుల సంఖ్య 2.120 - స్త్రీల సంఖ్య 2.106 - గృహాల సంఖ్య 1.166

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3.712. ఇందులో పురుషుల సంఖ్య 1.848, మహిళల సంఖ్య 1.864, గ్రామంలో నివాస గృహాలు 959 ఉన్నాయి.