Back

ⓘ బొల్లాపల్లి మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టం, గుంటూరు జిల్లాకి చెందిన మండలం. OSM గతిశీల పటము మండలం కోడ్: 5061.ఈ మండలంలో మూడు నిర్జన గ్రామాలుతో కలుపుకుని 14 రెవెన్యూ ..




బొల్లాపల్లి మండలం
                                     

ⓘ బొల్లాపల్లి మండలం

బొల్లాపల్లి మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టం, గుంటూరు జిల్లాకి చెందిన మండలం. OSM గతిశీల పటము

మండలం కోడ్: 5061.ఈ మండలంలో మూడు నిర్జన గ్రామాలుతో కలుపుకుని 14 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.

గమనిక:నిర్జన గ్రామాలు సముదాయం నిర్ణయం మేరకు పరిగణనలోకి తీసుకోలేదు.

  • దక్షణాన వినుకొండ మండలం,
  • తూర్పున ఈపూరు మండలం,
  • పశ్చిమాన పుల్లలచెరువు మండలం.
  • తూర్పున శావల్యాపురం మండలం,
                                     

1. మండలంలోని రెవిన్యూ గ్రామాలు

రెవిన్యూ గ్రామాలు

  • బొల్లాపల్లి,
  • వడ్డెంగుంట
  • మేళ్ళవాగు
  • రావులపురం
  • గుట్లపల్లి
  • గరికపాడు,
  • అయ్యన్నపాలెం
  • గండిగనుమల
  • సరికొండపాలెం
  • పేరూరుపాడు
  • కనుమలచెరువు
  • రేమిడిచెర్ల
  • వెల్లటూరు
  • గుమ్మనంపాడు