Back

ⓘ బొడ్డువాని పాలెం. ఊరచెరువు:- ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన నీరు-చెట్టు కార్యక్రమంక్రింద, ఈ చెరువులో పూడికతీత పనులు 2015, మేజూన్ నెలలలో నిర్వహించారు. ..
బొడ్డువాని పాలెం
                                     

ⓘ బొడ్డువాని పాలెం

  • ఊరచెరువు:- ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన నీరు-చెట్టు కార్యక్రమంక్రింద, ఈ చెరువులో పూడికతీత పనులు 2015, మే/జూన్ నెలలలో నిర్వహించారు. ఈ పథకం వలన చెరువులో నీటి నిలువ సామర్ధ్యం పెరుగుటయేగాక, పూడిక మట్టిని తమ పొలాలకు తరలించడంతో, తమ పొలాలకు రసాయనిక ఎరువుల వినియోగం చాలవరకు తగ్గిపోయినదని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
                                     

1. గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు

శ్రీ సీతారామస్వామివారి ఆలయం

ఈ ఆలయంలో, శ్రీరామనవమి సందర్భంగా ప్రతి సంవత్సరం, శ్రీ సీతారాముల కళ్యాణం, కన్నులపండువగా నిర్వహించెదరు. భక్తులు అధికసంఖ్యలో పాల్గొంటారు.

                                     

2. గణాంకాలు

జనాభా 2011 - మొత్తం 17.885 - పురుషుల సంఖ్య 8.890 - స్త్రీల సంఖ్య 8.995 - గృహాల సంఖ్య 4.794

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 14.442. ఇందులో పురుషుల సంఖ్య 7.276, మహిళల సంఖ్య 7.166, గ్రామంలో నివాస గృహాలు 3.434 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణం 3.287 హెక్టారులు.

  • గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.