Back

ⓘ బుచ్చయ్యపాలెం. పెదకూరపాడు మండలంలోని 75 తాళ్ళూరు, కంభంపాడు, కన్నెగండ్ల, కాశిపాడు, గారపాడు, చినమక్కెన, జలాల్‌పురం, పాటిబండ్ల, పెదకూరపాడు, బలుసుపాడు, బుచ్చయ్యపాలెం ..
బుచ్చయ్యపాలెం
                                     

ⓘ బుచ్చయ్యపాలెం

పెదకూరపాడు మండలంలోని 75 తాళ్ళూరు, కంభంపాడు, కన్నెగండ్ల, కాశిపాడు, గారపాడు, చినమక్కెన, జలాల్‌పురం, పాటిబండ్ల, పెదకూరపాడు, బలుసుపాడు, బుచ్చయ్యపాలెం, ముస్సాపురం, రామాపురం, లగడపాడు, లింగంగుంట్ల, హుసేన్‌నగరం గ్రామాలు అన్నీ ఉన్నాయి.

                                     

1. గ్రామంలోని మౌలిక సదుపాయాలు

త్రాగునీటి సౌకర్యం:- ఈ గ్రామస్థులు అందరూ కలిసి సమిష్టిగా ఆలోచనచేసి, గ్రామానికి ఉమ్మడిగా ఉన్న చెరువులో చేపల అమ్మకం ద్వారా వచ్చిన రు. 2.1 లక్షల ఆదాయాన్ని ఉపయోగించి ఒక శుద్ధజల కేంద్రాన్ని ఏర్పాటు చేసికొన్నారు. దీనికి తోడు గ్రామ సర్పంచి శ్రీ పరుచూరి పూర్ణచంద్రరావు, తన స్వంత నిధులు రు. 40 వేలు సమకూర్చడంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటుచేసుకొన్నారు.