Back

ⓘ బొంతపాడు. తాడేపల్లి, మంగళగిరి, తుళ్లూరు, దుగ్గిరాల, తెనాలి, తాడికొండ, గుంటూరు మండలం, చేబ్రోలు, మేడికొండూరు, పెదకాకాని, వట్టిచెరుకూరు, అమరావతి, కొల్లిపర, వేమూరు, ..




బొంతపాడు
                                     

ⓘ బొంతపాడు

తాడేపల్లి, మంగళగిరి, తుళ్లూరు, దుగ్గిరాల, తెనాలి, తాడికొండ, గుంటూరు మండలం, చేబ్రోలు, మేడికొండూరు, పెదకాకాని, వట్టిచెరుకూరు, అమరావతి, కొల్లిపర, వేమూరు, కొల్లూరు, అమృతలూరు, చుండూరు మండలాలతో పాటు ఆయా మండలాల పట్టణ ప్రాంతం కూడా సీఆర్‌డీఏ పరిధిలోకి వస్తుంది.

                                     

1. గ్రామంలోని విద్యా సౌకర్యాలు

మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల:- ఈ పాఠశాలను అన్ని విధాలా అభివృద్ధిచేసి, మోడల్ పాఠశాలగా తీర్చిదిద్దటానికై, "ఆప్టా", "బి.సి.టీచర్స్ ఫెడెరేషన్" సంయుక్తంగా దత్తత తీసికొన్నారు.

                                     

2. గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు

శ్రీ పోలేరమ్మ, శ్రీ పోతురాజుస్వామివారల ఆలయం:- ఈ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమాలు, 2016, ఫిబ్రవరి-8వ తేదీ సోమవారం నుండి 10వ తేదీ బుధవారం వరకు వైభవంగా నిర్వహించారు. 10వ తేదీ ఉదయం 8-04 గంటలకు పోలేరమ్మ తల్లితోపాటు, పోతురాజు, శిఖర, కలశ ప్రతిష్ఠలు నిర్వహించారు. యంత్రస్థాపన, కళాన్యాసం, ప్రాణప్రతిష్ఠ, బింబప్రతిష్ఠ, కుంభాభిషేకం, పూర్ణాహుతి మొదలగు పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామం నుండియేగాక భక్తులు పరిసర ప్రాంతాలైన ఏటుకూరు, అనంతవరప్పాడు, నగర ప్రాంతం వగైరాల నుండి గూడా అధికసంఖ్యలో విచ్చేసారు.